Kakinada: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఆచూకీ ఎక్కడ?

సంచలనం కలిగించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్  ఆచూకీ ఎక్కడ? ఆయన్ని పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అన్న ప్రశ్నలు ..తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హత్య చేసింది ఉదయభాస్కరే అని డ్రైవర్  కుటుంబ సభ్యులతో పాటు ఎస్సీ, ప్రజా పక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పోలీసులు చివరకు ఆయన్ను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. కానీ ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Published : 22 May 2022 22:13 IST

మరిన్ని

ap-districts
ts-districts