Akshaya Tritiya: స్వర్ణాభరణాల దుకాణాలకు పెరిగిన రద్దీ

బంగారు ఆభరణాల దుకాణాలకు మరింత కళ తెచ్చే అక్షయ తృతీయ వచ్చేసింది. ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లు, కొత్త కలెక్షన్లతో అతివలను ఆకర్షిస్తున్న షోరూంలు.. పర్వదినం కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

Published : 03 May 2022 10:06 IST

Tags :

మరిన్ని