Crime news: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య..
కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు సమాచారం. అధికారులు మిస్ ఫైర్ జరిగి మృతిచెందారని చెబుతున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు.
Published : 13 May 2022 10:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్‌పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్