Sreenivas Bellamkonda: టైసన్‌ నాయుడు’గా బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా!

బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ (Sreenivas Bellamkonda) హీరోగా ‘భీమ్లానాయక్‌’ ఫేమ్‌ సాగర్‌ కె.చంద్ర ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకి ‘టైసన్‌ నాయుడు’ (Tyson Naidu) అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Published : 03 Jan 2024 15:04 IST

Tags :

మరిన్ని