తెలంగాణవ్యాప్తంగా జోరువానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, కుంటలు

రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ , వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 15 Oct 2022 15:29 IST

Tags :

మరిన్ని