Operation Chirutha: ఇదే మా పనితీరుకు ఉదాహరణ: తితిదే ఛైర్మన్‌ భూమన

తిరుమలలో ఆరో చిరుత చిక్కిన ప్రాంతాన్ని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. శ్రీవారి భక్తులు రక్షణ పట్ల తితిదే, అటవీశాఖ నిరంతరాయంగా పనిచేస్తుందన్నారు. కాలిబాటలో కంచె నిర్మాణం సహా మరే ఇతర చర్యలు తీసుకోవాలన్న అటవీశాఖ నివేదిక సమర్పించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. విమర్శకులకు మా పని తీరే ఉదాహరణ అని చెప్పారు.

Published : 20 Sep 2023 13:17 IST

Tags :

మరిన్ని