Supreme Court: సుప్రీంకోర్టు తీర్పులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి..?

దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులు అంటే అందరికీ చాలా గౌరవం ఉంటుంది. ఆ తీర్పులు సకాలంలో రాకుంటేనే ఇబ్బందులు. ఇప్పుడు సుప్రీం కోర్టును ఇదే సమస్య వెంటాడుతోంది. సుప్రీం కోర్టే కాదు జిల్లా నుంచి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల వరకు పరిస్థితి ఇదే. ఏటా పెరిగిపోతున్న కేసులతో దేశంలోని కోర్టులు నిండిపోయాయి. అనుకున్న సమయానికి విచారణ జరగక అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. మరి, వీటికి పరిష్కారమే లేదా..? ఇంతటి ఆధునిక కాలంలో కూడా తీర్పులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి..? వీటిని అధిగమించడం ఎలా...? ఇప్పుడు చూద్దాం.

Updated : 28 Jan 2024 23:36 IST

Tags :

మరిన్ని