Lok Sabha Elections: మోదీపై మూడోసారి పోటీకీ అజయ్‌రాయ్‌

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ విడుదల చేసిన నాలుగో జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు అజయ్‌రాయ్‌. బాహుబలి నేతగా పేరొందిన యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను ప్రధాని మోదీపై పోటీకి వారణాసిలో కాంగ్రెస్‌ మూడోసారి బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ జట్టుకట్టిన నేపథ్యంలో వారణాసిలో మోదీకి అజయ్‌రాయ్‌ ఏ మేరకు పోటీనిస్తారు? రెండుసార్లు మోదీ చేతిలో ఓడినా.. మళ్లీ రాయ్‌నే కాంగ్రెస్‌ ఎందుకు నమ్ముకుంది?ఈ కథనంలో చూద్దాం.

Updated : 25 Mar 2024 12:20 IST

Tags :

మరిన్ని