Mamata Benerjee: మమతా బెనర్జీ లేకపోతే.. కూటమే లేదన్న కాంగ్రెస్‌ పార్టీ!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటన.. విపక్ష ఇండియా కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది. ఇండియా కూటమికి మమతనే మూల స్తంభమని.. ఆమె లేకపోతే కూటమే లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్వార్థపూరిత, అవకాశవాద కూటమిలో ఇలాంటి పరిణామాలు ఊహించినవేనని భాజపా ఎద్దేవా చేసింది.

Published : 24 Jan 2024 18:52 IST

Tags :

మరిన్ని