CM Jagan: కల్పించిన ఆశలన్నీ.. సీఎం జగన్‌ నెరవేర్చారా?

2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌, ప్రత్యేక హోదాపై హామీ.. ఇలా ఒకటా రెండా? అధికారంలోకి రాకముందు సీఎం జగన్‌ చెప్పిన మాటలెన్నో..! మరి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లో ఏం సాధించారు? ఇచ్చిన హామీల్లో 98.5 శాతం హామీలు అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చామని వైకాపా అంటోంది. మరి అవన్నీ నిజాలేనా? 4 ఏళ్లలో మాట, మడమ ఎన్ని వంకర్లు తిరిగింది? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. 

Published : 30 May 2023 14:34 IST

మరిన్ని