viral video: జలపాతం దగ్గర రీల్స్‌ చేస్తూ యువకుడు మృతి

జలపాతం దగ్గర ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియో తీసుకుంటున్న క్రమంలో ఓ యువకుడు నీటిలో జారి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కర్ణాటక ఉడిపి జిల్లాలోని అర్సినగుండి జలపాతం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.   

Published : 24 Jul 2023 18:45 IST

జలపాతం దగ్గర ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియో తీసుకుంటున్న క్రమంలో ఓ యువకుడు నీటిలో జారి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కర్ణాటక ఉడిపి జిల్లాలోని అర్సినగుండి జలపాతం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.   

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు