‘బాహుబలి’కి శుభాకాంక్షల వెల్లువ

తాజావార్తలు

‘బాహుబలి’కి శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్‌: ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్‌ ఈరోజు తన 37వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ప్రభాస్‌కు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మన డార్లింగ్‌ ప్రభాస్‌కి హ్యాపీ బర్త్‌డే’’- ఎస్‌ఎస్‌.రాజమౌళి
‘‘నా సహనటుడు ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’- అనుష్క
‘‘హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌. చరిత్రను సృష్టించావు. సృష్టిస్తున్నావు’’- సుశాంత్‌
‘‘భారత సినీరంగ బాహుబలి ప్రభాస్‌ భాయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు’’- నిఖిల్‌
‘‘నా ‘డార్లింగ్‌’ ప్రభాస్‌కి హ్యాపీ బర్త్‌డే’’- కాజల్‌ అగర్వాల్‌

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.