బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా వారి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స నిమిత్తం అమితాబ్‌ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో  చేరారు. గత పదిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా నుంచి అమితాబ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్‌ చేశారు. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని