
తాజా వార్తలు
రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పర్యాటక జట్టు ఐదు వికెట్లను కోల్పోయింది. 28వ ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని ఆడిని హంజా(62) బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్లో నదీమ్ వేసిన రెండో బంతిని ఆడిన బవుమా(32) స్టంప్ఔట్ అయ్యాడు. ఆట మొదలైన వెంటనే డుప్లెసిస్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీ జట్టును హంజా-బవుమా జోడీ ఆదుకుంది. సుమారు 22 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సగం వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 28 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 107 పరుగులు చేసింది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
