close

తాజా వార్తలు

ఐపీఎల్‌ ఫైనల్‌: ముంబయిదే తొలి బ్యాటింగ్‌

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో మహా సమరానికి ఉప్పల్‌ మైదానం ఆతిథ్యమిస్తోంది. మూడు సార్లు విజేతలైన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ట్రోఫీ కోసం  అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

ముంబయి: రోహిత్‌ శర్మ, డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య, కీరన్‌పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌, మిచెల్‌ మెక్లెనగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ

చెన్నై: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.