close

ఇలియానా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1/28

ఇలియానా.. 1987 నవంబరు 1న ముంబయిలో జన్మించింది

2/28

2006లో దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది

3/28

తెలుగులో తొలి చిత్రంతోనే మంచి విజయం అందుకుంది

4/28

పూరీ దర్శకత్వంలో వచ్చిన పోకిరిలో మహేష్బాబు సరసన శ్రుతిగా కనిపించి సందడి చేసింది

5/28

పోకిరి విజయంతో ఇలియానాకు విపరీతంగా క్రేజ్‌ పెరిగింది

6/28

2006లో కేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది

7/28

జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి రాఖీలో నటించింది

8/28

మున్నా చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా అలరించింది

9/28

దేవదాసు చిత్రంతో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకుంది

10/28

పవన్ కల్యాణ్‌ సరసన జల్సాలో నటించింది

11/28

2009లో రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్‌’ చిత్రంలోనూ తెరపై సందడి చేసింది

12/28

కిక్‌ సినిమాలోనూ ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ నుంచి అవార్డు సొంతం చేసుకుంది

13/28

నితిన్ సరసన ‘రెచ్చిపో’లో నటించింది

14/28

మంచు విష్ణు సరసన ‘సలీమ్’లోనూ ఆమె సందడి చేసింది

15/28

ఎన్టీఆర్‌తో మరోసారి జోడీ కట్టింది. ‘శక్తి’ సినిమాలో తెర పంచుకుంది

16/28

జగన్నాధ్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా వచ్చిన ‘నేను నా రాక్షసి’లో నటించింది

17/28

బర్ఫీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది

18/28

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ‘జులాయి’లో నటించింది

19/28

రవితేజ సరసన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది

20/28

2018లో వచ్చిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంలో రవితేజకు జోడీగా కనిపించింది

21/28

ఇలియానా సినిమాల్లోకి రాకముందు కొంతకాలంపాటు వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది

22/28

ప్రస్తుతం మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది

23/28

ఇలియానా

24/28

ఇలియానా

25/28

ఇలియానా

26/28

ఇలియానా

27/28

ఇలియానా

28/28

ఇలియానా


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు