Chandrababu : చంద్రబాబు అరెస్టు.. ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులూ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 09 Sep 2023 21:26 IST
1/20
తిరుపతి బస్ డిపో వద్ద.. తిరుపతి బస్ డిపో వద్ద..
2/20
అనంతపురం బస్‌డిపోలో నిలిచిన ఆర్టీసీ బస్సులు అనంతపురం బస్‌డిపోలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
3/20
4/20
నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
5/20
విజయవాడ బస్‌డిపోలో నిలిచిన బస్సులు విజయవాడ బస్‌డిపోలో నిలిచిన బస్సులు
6/20
విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆగిన టీఎస్‌ఆర్టీసీ బస్సు విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆగిన టీఎస్‌ఆర్టీసీ బస్సు
7/20
8/20
బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు
9/20
10/20
11/20
12/20
13/20
విశాఖలో బస్‌ డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు విశాఖలో బస్‌ డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
14/20
15/20
16/20
17/20
18/20
19/20
విజయవాడ డిపోల వద్ద నిలిచిన ఆర్టీసీ బస్సులు విజయవాడ డిపోల వద్ద నిలిచిన ఆర్టీసీ బస్సులు
20/20
నిర్మానుష్యంగా మారిన విజయవాడ సిటీ బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారిన విజయవాడ సిటీ బస్టాండ్‌

మరిన్ని