Rains : తమిళనాడులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం.. ఫొటోలు

తమిళనాడు(Tamil Nadu)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ చిత్రాలు..

Updated : 18 Dec 2023 12:02 IST
1/14
ప్రధాన రహదారిపై భారీగా వరద చేరడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్న స్థానికులు ప్రధాన రహదారిపై భారీగా వరద చేరడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్న స్థానికులు
2/14
3/14
రహదారిపై వరదలో చిక్కుకున్న కారు రహదారిపై వరదలో చిక్కుకున్న కారు
4/14
5/14
6/14
7/14
8/14
తమిళనాడులోని లోతట్టు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న వరద నీరు తమిళనాడులోని లోతట్టు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న వరద నీరు
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని