BRS: భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

మంత్రి కేటీఆర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. భారాస నాయకులు, ప్రజలు హాజరయ్యారు.

Updated : 09 Oct 2023 15:52 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని