GT vs LSG : లఖ్‌నవూపై గుజరాత్‌ ఘన విజయం

గుజరాత్ టైటాన్స్‌ మరోసారి అదరగొట్టింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది.

Updated : 07 May 2023 19:46 IST
1/18
. .
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని