Iceland: ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం

ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్ పట్టణానికి సమీపంలోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. నైరుతి ఐస్‌ల్యాండ్‌లోని ఈ అగ్నిపర్వతం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో మూడుసార్లు విస్పోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగసి పడుతున్న ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఆ అరుదైన దృశ్యాలను మీరూ చూసేయండి...

Updated : 25 Mar 2024 20:12 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని