Vikram: విక్రమ్‌ ప్రీ రిలీజ్‌ వేడుక

విశ్వనటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. వెంకటేశ్‌, నితిన్‌ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషించారు. జూన్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 01 Jun 2022 14:51 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని