Chandrayan 3 : చంద్రుడిపై మెరవాలి... విజయంతో మురవాలి

భారత అంతరిక్ష రంగంలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమవుతోంది. భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 అవాంతరాలు లేకుండా చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగాలని కోట్లాదిమంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ ఆకాంక్షను వ్యక్తంచేస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Updated : 23 Aug 2023 13:55 IST
1/13
జాబిల్లిపై చంద్రయాన్‌ 3 సురక్షితంగా దిగాలని ఆకాంక్షిస్తూ సైకత శిల్పం..

2/13
చంద్రయాన్‌ 3 విజయవంతం కావాలని  అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి  వినూత్న ప్రదర్శన

3/13
4/13
ముంబయిలో చంద్రయాన్‌3 చిత్రపటాన్ని చూపుతున్న విద్యార్థులు

5/13
చంద్రయాన్‌ రాకెట్, ల్యాండర్‌ నమూనాలో  చెన్నై కొళత్తూర్‌ ఏర్విన్‌ పాఠశాల విద్యార్థులు..

6/13
చంద్రయాన్‌-3 ఆకారంలో కూర్చున్న వీరఘట్టం మండలం తలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు 

7/13
చంద్రయాన్‌ - 3 చంద్రుడిపైకి చేరాలని  ఆకాంక్షిస్తూ సంగమేశ్వర దేవాలయ ఆవరణలో చంద్రయాన్‌- 3 సైకత శిల్పం..

8/13
చంద్రుడిలా ముఖంపై రంగులు పూసుకుని చంద్రయాన్‌ రాకెట్, ల్యాండర్‌ నమూనా ఆకారంలో విద్యార్థులు

9/13
భారతీయుల ఆకాంక్ష నెరవేరాలని... ఆ వాయు తనయుడే చంద్రయాన్‌ మిషన్‌ను క్షేమంగా చంద్రునిపై దించుతున్నట్లుగా..

10/13
తునిలో చంద్రయాన్‌ రాకెట్‌ నమూనా  చుట్టూ భారతదేశ పటం ఆకారంలో ఏర్పడిన చిన్నారులు

11/13
ఆదిలాబాద్‌లో చంద్రయాన్‌ 3 విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

12/13
చంద్రయాన్ విజయవంతం కావాలని కోరుతూ ఆలయంలో పూజలు చేస్తున్న బీజేవైఎమ్ నాయకులు

13/13

మరిన్ని