Gaganyaan Test Flight: గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం.. ఫొటోలు

శ్రీహరికోట: రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌  సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా పరీక్షించింది.

Updated : 21 Oct 2023 11:17 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని