protest : అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడి

అనంతపురం కలెక్టరేట్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గేటు తోసుకొని లోనికి వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళన కారులను అరెస్ట్‌ చేశారు. 

Updated : 07 Aug 2023 14:51 IST
1/11
కలెక్టరేట్‌ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించిన కార్మికులు
కలెక్టరేట్‌ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించిన కార్మికులు
2/11
3/11
కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులు
కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులు
4/11
కలెక్టరేట్‌ వద్ద నినాదాలు చేస్తున్న  మున్సిపల్‌ కార్మికులు
కలెక్టరేట్‌ వద్ద నినాదాలు చేస్తున్న  మున్సిపల్‌ కార్మికులు
5/11
6/11
అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు
అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు
7/11
8/11
9/11
పోలీసులు,కార్మికులకు మధ్య ఉద్రిక్తత
పోలీసులు,కార్మికులకు మధ్య ఉద్రిక్తత
10/11
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల ధర్నా
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల ధర్నా
11/11
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల నిరసన
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల నిరసన

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు