Balotsav-2023 : ముగిసిన బాలోత్సవ్‌-2023

చిన్నారుల కేరింతలు.. ముద్దులొలికే మాటలు.. అబ్బురపరిచే వేషధారణలు.. ఉర్రూతలూగించే జానపద నృత్యాలతో నంబూరు వీవీఐటీలో మూడు రోజుల పాటు సాగిన బాలోత్సవ్‌ మురిపించింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యమిస్తూ చిన్నారులు పోటీల్లో ప్రదర్శనలిచ్చారు.  మూడు రోజుల పాటు సాగిన బాలోత్సవ్‌కు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. చివరి రోజు 64 బృందాలు 3 వేదికల వద్ద జాతర వాతావరణాన్ని సృష్టించాయి. ఆ చిత్రాలు..

Updated : 14 Dec 2023 11:41 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని