TRS Plenary: అట్టహాసంగా గులాబీ పండగ

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస ప్లీనరీలో అట్టహాసంగా నిర్వహించారు.తొలుత ప్లీనరీ వేదికపై తెరాస జెండాను సీఎం  కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.

Updated : 27 Apr 2022 07:24 IST
1/23
ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌
2/23
సీఎం కేసీఆర్‌కు వీరతిలకం దిద్దుతున్న మహిళ సీఎం కేసీఆర్‌కు వీరతిలకం దిద్దుతున్న మహిళ
3/23
4/23
5/23
దట్టీ కడుతున్న హోంమంత్రి మహమూద్‌ అలీ దట్టీ కడుతున్న హోంమంత్రి మహమూద్‌ అలీ
6/23
7/23
వేదికపై మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి మాటామంతీ వేదికపై మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి మాటామంతీ
8/23
వేదికపై ఎంపీలు వెంకటేశ్‌, సంతోశ్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు వేదికపై ఎంపీలు వెంకటేశ్‌, సంతోశ్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు
9/23
10/23
ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కేసీఆర్‌ నవ్వుల ముచ్చట ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కేసీఆర్‌ నవ్వుల ముచ్చట
11/23
12/23
13/23
మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
14/23
ప్లీనరీ ప్రవేశ ద్వారం వద్ద పాస్‌ల బార్‌కోడ్‌ స్కానింగ్‌ చేస్తున్న సిబ్బంది ప్లీనరీ ప్రవేశ ద్వారం వద్ద పాస్‌ల బార్‌కోడ్‌ స్కానింగ్‌ చేస్తున్న సిబ్బంది
15/23
ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎమ్మెల్సీ ఎల్.రమణ
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23

మరిన్ని