పీఈ-సెట్‌కు 3,133 మంది హాజరు

ప్రధానాంశాలు

పీఈ-సెట్‌కు 3,133 మంది హాజరు

నల్గొండ టౌన్‌, చౌటుప్పల్‌- న్యూస్‌టుడే: రాష్ట్రంలో శనివారం తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష (పీఈ-సెట్‌ 2021)ను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14 కేంద్రాల్లో 3,133 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు టీఎస్‌పీఈసెట్‌ కన్వీనర్‌ సత్యనారాయణ తెలిపారు. ఫలితాలను త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని