క్షేత్రజ్ఞః

విష్ణుసహస్ర నామావళిలో ఇది పదహారవది. శరీరమనే క్షేత్రంలో నిత్యం విలసిల్లుతూ, నాశనరహితుడై, క్షేత్ర తత్త్వాన్ని బాగా తెలిసినవాడు ఆ స్వామి. ముముక్షువుల పరమార్థమైన శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని తెలిసి,

Updated : 29 Sep 2022 04:37 IST

విష్ణుసహస్ర నామావళిలో ఇది పదహారవది. శరీరమనే క్షేత్రంలో నిత్యం విలసిల్లుతూ, నాశనరహితుడై, క్షేత్ర తత్త్వాన్ని బాగా తెలిసినవాడు ఆ స్వామి. ముముక్షువుల పరమార్థమైన శుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని తెలిసి, వారినక్కడికి చేర్చేవాడే ఆ క్షేత్రజ్ఞుడు అని అర్థం.

- వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని