తాజా ఇంటర్న్‌షిప్‌లు
వీడియో కంటెంట్ క్రియేటింగ్/ ఎడిటింగ్
సంస్థ: ఎయిట్ నెట్వర్క్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: జూన్ 2
ఎవరు అర్హులు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబ్ ప్రీమియర్ ప్రొ, ఫైనల్ కట్ ప్రొ, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/936ee3
డీప్ న్యూరల్ నెట్వర్క్స్
సంస్థ: డీప్ లెర్న్ స్ట్రాటజీస్ (డీఎల్ఎస్)
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.8,500-9,500
దరఖాస్తు గడువు: జూన్ 2
ఎవరు అర్హులు: డీప్ లెర్నింగ్, పైతాన్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/3874bc
ప్రొడక్ట్ మేనేజ్మెంట్
సంస్థ: స్ప్రిన్టొ
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.22,000
దరఖాస్తు గడువు: జూన్ 2
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు
లింకు: internshala.com/i/90feef
ఆపరేషన్స్
సంస్థ: ఇంటర్వ్యూ
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జూన్ 2
ఎవరు అర్హులు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-పవర్ పాయింట్, ఎంఎస్-వర్డ్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/edc953
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం