తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: కె4 మీడియా అండ్‌ టెక్నాలజీస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.1,000, దరఖాస్తు గడువు: ఆగస్టు 19, ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Updated : 23 Feb 2024 17:25 IST

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కె4 మీడియా అండ్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000, దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*
internshala.com/i/c6269c


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: అష్‌బా బొటానిక్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*
internshala.com/i/5b8902


గ్రాఫిక్‌ డిజన్‌

సంస్థ: నెక్స్‌జన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/1307b0


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: సిలికాన్‌క్రాఫ్ట్‌ టెక్‌ ప్రైవేట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000, దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, కాట్‌లిన్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు ఉన్నవారు

*
internshala.com/i/9022a0


మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)

సంస్థ: అర్ష్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*
internshala.com/i/0db001


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కనెక్టింగ్‌ డాట్స్‌ ఇన్నోవేషన్స్‌-ఫెర్రీవాలా
స్టైపెండ్‌: నెలకు రూ.3,000, దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/e7d691


డేటా ఎనలిటిక్స్‌

సంస్థ: కెరియర్‌విరా, స్టైపెండ్‌: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: డేటా ఎనలిటిక్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, పైతాన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*
internshala.com/i/d0e823


మార్కెటింగ్‌

సంస్థ: వివ్‌స్తా ఇన్‌ఫోటెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

*
internshala.com/i/4c81d7


లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎడ్యునింజా
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/c979ab


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని