తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ది బిల్డర్స్‌ క్లబ్‌స్టైపెండ్‌: నెలకు రూ.4,000దరఖాస్తు గడువు: 23.10.2022అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు...

Published : 17 Oct 2022 00:18 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ది బిల్డర్స్‌ క్లబ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: 23.10.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/7d0895


కంటెంట్‌ రైటింగ్‌ (సోషల్‌)

సంస్థ: క్విజ్జీ స్టైపెండ్‌: నెలకు  రూ.3,000-5,000

దరఖాస్తు గడువు: 28.10.2022 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

internshala.com/i/a20f16


బిజినెస్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: ఐడియా అషర్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-18,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

 internshala.com/i/7debcc


మెషిన్‌ లెర్నింగ్‌

సంస్థ: ఎక్రాస్‌ ది గ్లోబ్‌ (ఏటీజీ)
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌, డేటా సైన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, పైతాన్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/dc6b2f


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని