తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అవేసా, స్టైపెండ్‌: నెలకు రూ.6,000-12,000, దరఖాస్తు గడువు: 28.10.2022, అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు.

Published : 18 Oct 2022 00:36 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెటింగ్‌

సంస్థ: అవేసా
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-12,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/cbe1c8


గ్రోత్‌

సంస్థ: ఐవీ ప్రొఫెషనల్‌ స్కూల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/80a84d


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: నెక్ట్స్‌ఎడ్జ్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/5b094b


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: థింక్‌ నార్త్‌ కన్సల్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/0c7114


ఫైనాన్స్‌

సంస్థ: బేయుల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: అకౌంటింగ్‌, ఫైనాన్స్‌ మోడలింగ్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/41cec2


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: నమస్తే మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 28.10.2022
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
*
internshala.com/i/46c6e1


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని