Published : 08 Nov 2022 00:13 IST

తాజా ఇంటర్న్ షిప్ లు

డేటా సైన్స్‌

సంస్థ: స్కిల్‌బిట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 18
అర్హతలు: మెషీన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు                            

  * internshala.com/i/dd6802

 


జావా డెవలప్‌మెంట్‌

సంస్థ: బీటెక్‌ ప్లేయర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: నవంబరు 18
అర్హతలు: హైబర్‌నేట్‌ (జావా), మైఎస్‌క్యూఎల్‌, స్ప్రింగ్‌ ఎంవీసీ నైపుణ్యాలు  
* internshala.com/i/2bf242


స్టాక్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: స్టాక్‌ టాక్లర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-5,000
దరఖాస్తు గడువు: నవంబరు 18
అర్హతలు: స్టాక్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్నవిద్యార్థులు  
* internshala.com/i/3eee1c


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్రయ్‌మెరా స్టడీ అబ్రాడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: నవంబరు 18
అర్హతలు: రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/0ca294


గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఒటాకుకర్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: నవంబరు 17
అర్హతలు: బ్లెండర్‌ 3డీ…, సీ ప్లస్‌ప్లస్‌, జావాస్క్రిప్ట్‌, యూనిటీ 3డీ…, యూనిటీ ఇంజిన్‌, అన్‌రియల్‌ ఇంజిన్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/ddd0f6


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: పట్రోస్‌  స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000 దరఖాస్తు గడువు: నవంబరు 17
అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, బ్లాగింగ్‌, బ్రిటిష్‌ ఇంగ్లిష్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/89ea31


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: అసిస్టెంట్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: నవంబరు 17
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/234914


హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్వైప్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫిగ్మా నైపుణ్యాలు
* internshala.com/i/f67445


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు