తాజా ఇంటర్న్ షిప్ లు

అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రొ, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫైనల్‌ కట్‌ ప్రొ, హిందీ మాట్లాడటం, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

Published : 20 Dec 2022 00:47 IST

వీడియో ఎడిటింగ్‌

సంస్థ: బాలీ గ్రాడ్‌ స్టూడియోస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రొ, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫైనల్‌ కట్‌ ప్రొ, హిందీ మాట్లాడటం, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/fdf991


ఆపరేషన్స్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-8,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/fd96a1


లా/లీగల్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: లా/లీగల్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/343701


రియాక్ట్‌ నేటివ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ప్లానెట్‌స్పార్క్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: రియాక్ట్‌జేఎస్‌, రియాక్ట్‌ నేటివ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/896628


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సీబీఎస్‌ వెంచర్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/99bf23


పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

సంస్థ: హంట్‌ డిజిటల్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 29.12.2022
అర్హతలు: హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు
*  internshala.com/i/d10492


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు