Updated : 18 Jan 2023 04:46 IST

తాజా ఇంటర్న్ షిప్లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: ఆర్‌ పబ్లిషర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: 30.01.2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/6b30bf


టెక్నికల్‌ కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: స్ప్రెడ్‌ఎగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 18.01.2023
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, హెచ్‌టీఎంఎల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/947af0


ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: వాల్టా ఎలైట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 27.01.2023
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/f2fd53


మైమ్‌ ఆర్ట్‌

సంస్థ: యూనీమాంక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000
దరఖాస్తు గడువు: 27.01.2023
అర్హతలు: మైమ్‌ ఆర్ట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/0b7c68


ఇంగ్లిష్‌ ఫ్యాకల్టీ సంస్థ: హైక్‌వైజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 29.01.2023
అర్హతలు: ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/c85000


బీఐ ఎనాలిసిస్‌

సంస్థ: ఎజైౖల్‌ పార్కింగ్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 29.01.2023
అర్హతలు: బిజినెస్‌ ఎనాలిసిస్‌, డేటా ఎనాలిసిస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, మైఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/5805ee


వెబినార్‌ ఈవెంట్‌ ప్లానింగ్‌

సంస్థ: కొరిజొ
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 30.01.2023
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌, మార్కెటింగ్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/c54b62


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఇండిగో టేప్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ఫోర్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/9d9f2e


హైదరాబాద్‌లో

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 26.01.2023
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/1708d9


ఔట్‌బౌండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: రామ్‌ గ్రూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 20.01.2023
అర్హతలు: సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/18211c


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని