తాజా ఇంటర్న్‌షిప్‌లు

తాజా ఇంటర్న్‌షిప్‌లు

Published : 17 Apr 2023 00:21 IST

విజయవాడలో

గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌
డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: సక్సీడో
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 20
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*internshala.com/i/3c966d


సోషల్‌ వర్క్‌

సంస్థ: స్వేచ్ఛా ఏపీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 19
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌, టీచింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/edebec


విశాఖపట్నం, హైదరాబాద్‌లో

ఐఓటీ/ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఇన్నోవేషన్‌ డిజైన్‌ కోషెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 19
అర్హతలు: అడ్వినొ, ఏఆర్‌ఎం మైక్రోకంట్రోలర్‌, సీ++ ప్రోగ్రామింగ్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఈగిల్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఐఓటీ, మెషీన్‌ లెర్నింగ్‌, పీసీబీ డిజైన్‌, పైతాన్‌, రాస్‌బెర్రీ పీఐ నైపుణ్యాలు
* internshala.com/i/b91de3-


విశాఖపట్నం, విజయవాడలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 19
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఆపరేషన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/29f3e8


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని