తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: టెకొల్యూషన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: జూన్‌ 22 అర్హతలు: లీగల్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Updated : 15 Jun 2023 04:20 IST

హైదరాబాద్‌లో

లీగల్‌

సంస్థ: టెకొల్యూషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: లీగల్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/3ce7d4


ఇండస్ట్రియల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెకొల్యూషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 23
అర్హతలు: ఇండస్ట్రియల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/29596d


కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌

సంస్థ: రెబిలియన్‌ ఈస్పోర్ట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-13,000
దరఖాస్తు గడువు: జూన్‌ 23
అర్హతలు: కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/cf583c


ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: కురొ గేమింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/2457ee


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్క్రోల్‌ ఎహెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/36814a


రిక్రూట్‌మెంట్‌

సంస్థ: ఈసాఫ్ట్‌ కన్సల్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500-12,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, వర్డ్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/c9d8f3


డిజిటల్‌ మార్కెటింగ్‌
1. సంస్థ: వైఖరి డిజిటల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, నైపుణ్యాలు
*  internshala.com/i/db7d95


2. సంస్థ: దూత స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/3dc864


3. సంస్థ: ఆల్కెమీ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000  
దరఖాస్తు గడువు: జూన్‌ 22  
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/6f2f6e


4. సంస్థ: వేర్‌ ఇట్‌ లైక్‌ దిస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌ నైపుణ్యాలు
*internshala.com/i/38f26d


5. సంస్థ: వెబ్స్‌లీక్‌ అఫిషియల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 22
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/81b458


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని