తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: హ్యాపీ వెకేషన్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.16,000-40,000, దరఖాస్తు గడువు: జూన్‌ 23, అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

Published : 19 Jun 2023 00:01 IST

హైదరాబాద్‌, విజయవాడల్లో

ఆపరేషన్స్‌

సంస్థ: హ్యాపీ వెకేషన్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.16,000-40,000
దరఖాస్తు గడువు: జూన్‌ 23
అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/568245


కైకలూరు, విజయవాడల్లో

సాఫ్ట్‌వేర్‌ టీచింగ్‌ (ఫ్యాకల్టీ)

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 25
అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీ ప్రోగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌, జావా, ఎంఎస్‌-ఎక్సెల్‌, పీహెచ్‌పీ, పైతాన్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/46f7b8


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: రిలై సర్వీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 29
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, యానిమేషన్‌, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/b30017


మార్కెటింగ్‌

సంస్థ: వెబ్‌3నెస్ట్‌ మెటావర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 30
అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/c5adb2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని