తాజా ఇంటర్న్ షిప్ లు

అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 28 Jun 2023 00:42 IST
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌ సంస్థ: నృత్య

స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: జులై 6
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/9a72fe


ఫిల్మ్‌ మేకింగ్‌

సంస్థ: కాన్‌స్క్రిప్ట్‌ హెచ్‌ఆర్‌ అడ్వైజర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: జులై 6
అర్హతలు: వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/e2897a


యూఐ/యూఎక్స్‌

సంస్థ: ఈజీ పేపర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 6
అర్హతలు: ఫిగ్మా నైపుణ్యం
* internshala.com/i/773a3c


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వర్చువోసొ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 6
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
*internshala.com/i/a4eb70


హైదరాబాద్‌లోఅడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: బాబుల్‌ ఫిల్మ్స్‌ సొసైటీ ఎన్జీవో
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: జులై 5
అర్హతలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రొ, ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, హిందీ, తెలుగు రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
*internshala.com/i/519c69


ఆపరేషన్స్‌సంస్థ: లవ్‌కో

స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: జులై 6
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/4e93d7


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని