తాజా ఇంటర్న్‌షిప్‌లు

సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌

Published : 11 Jul 2023 00:31 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్‌

సంస్థ: డిజిటల్‌ అమిగోస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: జులై 20

అర్హతలు: ఫేస్‌బుక్‌ యాడ్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/97cb5c


డేటా ఇంజినీరింగ్‌

సంస్థ: డిజిటల్‌ ఆల్ఫా

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: జులై 20

అర్హతలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ నైపుణ్యం

* internshala.com/i/32cf55


కోఆర్డినేషన్‌

సంస్థ: అడోర్‌ ఎర్త్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,500

దరఖాస్తు గడువు: జులై 20

అర్హతలు: ఇంగ్లిష్‌ నైపుణ్యం

* internshala.com/i/ba9b79


హైదరాబాద్‌లో

ఇండస్ట్రియల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెకొల్యూషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: జులై 20

అర్హతలు: సంబంధిత నైపుణ్యం, ఆసక్తి  

* internshala.com/i/289314


ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 20

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌

* internshala.com/i/76852b


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు