తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: సింప్లిఫై సొల్యూషన్స్‌ ,స్టైపెండ్‌: నెలకు రూ.15,000, దరఖాస్తు గడువు: జులై 20, అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Published : 12 Jul 2023 00:01 IST

హైదరాబాద్‌లో

సేల్స్‌ ప్రమోషన్‌

సంస్థ: సింప్లిఫై సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 20
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/9bf926


లీగల్‌ రిసెర్చ్‌

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 20
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం లేబర్‌ లాస్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/0116b7


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: రివైజ్‌ ట్యాక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 17
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, గూగుల్‌ వర్క్‌స్పేస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/131274


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: జులై 20
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, కేన్వా, కాపీరైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e3582a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు