తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌బ్రాండ్‌ డిజైన్‌

Published : 08 Aug 2023 00:53 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బ్రాండ్‌ డిజైన్‌

సంస్థ: డెల్టా 4 కామర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,500-8,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 18

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫిగ్మా, స్కెచింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/334f90

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: టెక్‌ ఎనాలజీ

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 18

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ సూట్‌, గూగుల్‌ వర్క్‌స్పేస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌,
ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/5e16ab

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఇంటెసమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 17

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/c529b6

వీడియోగ్రఫీ

సంస్థ: ఇండియన్‌యాప్‌గై టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 17

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ప్రొ, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/e7b74d

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: శుభ్‌ ఇంటర్నేషనల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 17

అర్హతలు: అడ్వినొ, ఆటోక్యాడ్‌, సర్క్యూట్‌ డిజైన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/0cebb0

పంజాబీ ట్రాన్స్‌లేషన్‌

సంస్థ: డబ్‌డబ్‌.ఏఐ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 17

అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ రాయడం, పంజాబీ మాట్లాడటం, రాయడం, ట్రాన్‌స్క్రిప్షన్‌ ట్రాన్స్‌లేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/e55c46

హైదరాబాద్‌లో

ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: గరుడ 3డి

స్టైపెండ్‌: నెలకు రూ.9,500

దరఖాస్తు గడువు: ఆగస్టు 17

అర్హతలు: అడ్వినొ, ఏఆర్‌ఎం మైక్రోకంట్రోలర్‌, సీ‡++ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, పైతాన్‌ రాస్‌బెరీ పీఐ నైపుణ్యాలు

  • internshala.com/i/31fb72

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: అబ్‌డా డిజిటల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 15

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/cb76ef

బిజినెస్‌ రిసెర్చ్‌

సంస్థ: మనోజ్‌ ఎస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 16

అర్హతలు: రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/a4aa68

టాలెంట్‌ ఎక్విజిషన్‌

సంస్థ: సిద్ధి వినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 16

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

  • internshala.com/i/a528d9

ఈ-కామర్స్‌

సంస్థ: రిమోల్‌ ప్రొడక్ట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 16

అర్హతలు: ఈ-కామర్స్‌ నైపుణ్యం, ఆసక్తి

  • internshala.com/i/228b06

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు