తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: వెబ్‌కోర్‌ డిజిటల్‌ ఎల్‌ఎల్‌సీ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 30 అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

Updated : 12 Sep 2023 01:39 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: వెబ్‌కోర్‌ డిజిటల్‌ ఎల్‌ఎల్‌సీ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 30

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/bb1f34


స్టాక్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: గ్రోత్‌క్లూస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-4,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 10

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, మార్కెటింగ్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/f3635c


ఆపరేషన్స్‌

సంస్థ: నార్గ్‌ డేటా మీడియా సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 24

అర్హతలు: కేన్వా, కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ నైపుణ్యాలు

 internshala.com/i/82538a


రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఇంటర్న్‌షిప్‌ స్టూడియో

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

 internshala.com/i/0d28a0


కంటెంట్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌

సంస్థ: క్విజీ

స్టైపెండ్‌: నెలకు రూ.7,500-10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

internshala.com/i/dd20b2


కంటెంట్‌ స్ట్రాటజైజేషన్‌

సంస్థ: ట్యాలెంట్‌ కార్నర్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, యూట్యూబ్‌ యాడ్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/49d5fd


ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌

సంస్థ: జీన్‌ లిథోస్‌ అండ్‌ కంపెనీ

స్టైపెండ్‌: నెలకు రూ.9,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

 internshala.com/i/245928


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: గ్లోబల్‌ ట్రెండ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 22

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు

internshala.com/i/ed4aad


మోషన్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: రిసొల్యూట్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రొ, యానిమేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనల్‌ కట్‌ ప్రొ నైపుణ్యాలు

 internshala.com/i/6f233b


ఫైనాన్స్‌

సంస్థ: జాబ్‌ మాస్టర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21

అర్హతలు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు

internshala.com/i/09ad4c


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని