తాజా ఇంటర్న్ షిప్ లు
సంస్థ: స్టూడియో అబ్‌స్క్యురా స్టైపెండ్: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28అర్హతలు: సేల్స్ పిచ్ నైపుణ్యం
వర్క్ ఫ్రమ్ హోమ్
సేల్స్
సంస్థ: స్టూడియో అబ్‌స్క్యురా
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28
అర్హతలు: సేల్స్ పిచ్ నైపుణ్యం
- internshala.com/i/d8bf66
రిక్రూట్‌మెంట్
సంస్థ: కార్యార్థ్ కన్సల్టెంట్స్
స్టైపెండ్:నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు:సెప్టెంబరు 28
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఎంగేజ్‌మెంట్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, రిక్రూట్‌మెంట్ నైపుణ్యాలు
- internshala.com/i/4c54bc
బిజినెస్ డెవలప్‌మెంట్
సంస్థ: ఓయెల్యాబ్స్
స్టైపెండ్: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28
అర్హతలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్ పాయింట్ నైపుణ్యాలు
- internshala.com/i/cdbeb8
టాలెంట్ ఎక్విజిషన్ (రిక్రూటర్)
సంస్థ: కన్సల్ట్‌బీ
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు:సెప్టెంబరు 28
అర్హతలు: టాలెంట్ ఎక్విజిషన్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
- internshala.com/i/7e74e2
ఐటీ సేల్స్
సంస్థ: బడ్జెట్రీ టెక్నాలజీ
స్టైపెండ్:నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 18
అర్హతలు: డిజిటల్, ఈమెయిల్, లింక్డ్‌ఇన్ మార్కెటింగ్ నైపుణ్యాలు
- internshala.com/i/c6fe38
మార్కెటింగ్
సంస్థ: స్వస్త్‌అహమ్
స్టైపెండ్:నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28
అర్హతలు: కంటెంట్, డిజిటల్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఈమెయిల్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, మార్కెట్ ఎనాలిసిస్, ఎంఎస్-ఎక్సెల్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు
- internshala.com/i/0ad57e
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
DGCA: పైలట్లు పెర్ఫ్యూమ్లు వాడొద్దు.. డీజీసీఏ ముసాయిదా!
-
EU Meet: ఈయూ విదేశాంగ మంత్రుల భేటీ.. ఉక్రెయిన్ వేదికగా ఇదే తొలిసారి!