తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌వెబ్‌ డెవలప్‌మెంట్‌

Published : 21 Nov 2023 01:21 IST
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హెల్పర్‌4యూ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: ఆండ్రాయిడ్‌, సీఎస్‌ఎస్‌, జావా, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/74ed9a

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: ఎమెండోఏఐ  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: ఫిగ్మా, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/a69a8c

కంటెంట్‌ రైటింగ్‌ (కెమిస్ట్రీ)

సంస్థ: హజ్‌టెన్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: కెమిస్ట్రీ, కంటెంట్‌ రైటింగ్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/adbb58

వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: హంట్‌ డిజిటల్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b47092

మంజిత ఓస్ట

1.సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/c18b22

2.యూట్యూబ్‌ ఎస్‌ఈఓ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: ఎస్‌ఈఓ నైపుణ్యం

  • internshala.com/i/4591fa

రూబీ ఆన్‌ రైల్స్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మేకరబుల్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: సీఎస్‌స్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌, రెస్ట్‌ ఏపీఐ, రూబీ ఆన్‌ రైల్స్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b7bc91

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్రియేటివ్‌వైజ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 1, 2023

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేలర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా నైపుణ్యాలు

  • internshala.com/i/380000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని