తాజా ఇంటర్న్‌షిప్‌లు

ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

Published : 03 Jan 2024 00:06 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: బుద్ధా ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ఇన్‌కార్పొరేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: జనవరి 11
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/ce4556 

    టెలికాలింగ్‌

సంస్థ: క్యూరియోసిటీ వెంచర్స్‌ ప్రైవేట్‌    లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 11
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/8b67ae

 హైదరాబాద్‌లో

వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,500
దరఖాస్తు గడువు: జనవరి 11
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/65f66b 

     డిజిటల్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: జనవరి 9
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

  •   internshala.com/i/fea6b0 

రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: కెరియర్‌పీడియా ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జనవరి 11
అర్హతలు: గూగుల్‌ షీట్స్‌ ప్రొఫిషియన్సీ, స్టూడెండ్‌ ఇంటరాక్షన్‌, స్టూడెంట్‌ ఆన్‌బోర్డింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/0065a9 

    పెట్రికర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

 కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 10
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

  •  internshala.com/i/bef092

 సెకండరీ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 10
అర్హతలు: రిసెర్చ్‌, అనాలిసిస్‌, డేటా కలెక్షన్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, కొలాబరేషన్‌, ప్రజెంటేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/34d76f 

 రిసెర్చ్‌ (ఎంటర్‌టైన్‌మెంట్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 10
అర్హతలు: డేటా కలెక్షన్‌ అండ్‌ అనాలిసస్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, రిపోర్ట్‌ జనరేషన్‌, మీడియా మానిటరింగ్‌, లిటరేచర్‌ రివ్యూ, అనలిటికల్‌ స్కిల్స్‌, క్వాంటిటేటివ్‌ అండ్‌ క్వాలిటేటివ్‌, డేటా సింథసిస్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, కొలాబరేషన్‌, ప్రజెంటేషన్‌    నైపుణ్యాలు

  • internshala.com/i/6e63cb 

     గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 10
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/beb27d 

     జర్నలిజం

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 10
అర్హతలు: యాంకరింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, రిపోర్ట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/c238e9

విజువల్‌ కమ్యూనికేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 10
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌, సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేషన్‌, ఫొటోగ్రఫీ అండ్‌   వీడియో ఎడిటింగ్‌, బ్రాండ్‌ కన్సిస్టెన్సీ, క్రాస్‌ ఫంక్షనల్‌ కొలాబరేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/ef823a 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: మెటాపాయింటర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జనవరి 9
అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌  మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/3f7d96 
    మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌         

సంస్థ: ఆబ్లిటెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: జనవరి 4
అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/914427 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని