తాజా ఇంటర్న్ షిప్ లు

స్టైపెండ్‌: నెలకు రూ.30,000-38,000 దరఖాస్తు గడువు: జనవరి 6 అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

Published : 04 Jan 2024 00:47 IST

హైదరాబాద్‌లో

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: స్పార్క్‌ అకాడమీ స్టైపెండ్‌: నెలకు రూ.8,000 దరఖాస్తు గడువు: జనవరి 9 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

 *   internshala.com/i/cd5660 


డేటా ఎంట్రీ
సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జనవరి 9 అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/736e7f 


కార్పొరేట్‌ సేల్స్‌
సంస్థ: క్రాబ్‌రూమ్‌ ఎల్‌ఎల్‌సీ
స్టైపెండ్‌: నెలకు రూ.30,000-38,000 దరఖాస్తు గడువు: జనవరి 6 అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/a7707a 


గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడలలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: మల్టిపుల్‌ లొకేషన్స్‌ ఇన్‌ డిజిటల్‌ వెర్టో స్టైపెండ్‌: నెలకు  రూ.3,000 దరఖాస్తు గడువు: జనవరి 11 అర్హతలు: ఇంగ్లిష్‌, తెలుగు మాట్లాడటం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు  
internshala.com/i/0a4e06 


హైదరాబాద్‌, విజయవాడలలో

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
సంస్థ:  సిటిక్‌హబ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జనవరి 9
అర్హతలు: సీ ప్రోగ్రామింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ నైపుణ్యాలు
*internshala.com/i/52212f 


జర్నలిజం
సంస్థ: అడ్వొ టాక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: జనవరి 8
అర్హతలు: యాంకరింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, హిందీ మాట్లాడటం, రిపోర్ట్‌ రైటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/eb2b57 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని