తాజా ఇంటర్న్ షిప్‌లు

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 26 అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

Updated : 21 Feb 2024 03:49 IST

హైదరాబాద్‌లో

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ సంస్థ: రిజల్‌

 స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 26
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

 * internshala.com/i/34761a 


కొక్కు ప్రాప్‌టెక్‌

1. కంటెంట్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 23
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం  
*  internshala.com/i/0af2cc 


2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 23
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెట్‌ అనాలిసిస్‌, నెగోషియేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/e7a849 


3. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 23
అర్హతలు: అకౌంటింగ్‌, అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌, ట్యాలీ నైపుణ్యాలు

* internshala.com/i/fd4d1f 


ఫ్యాషన్‌ డిజైన్‌

సంస్థ: ఇతిహాస్‌ ప్రొడక్షన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 26
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/e85664 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 26
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/184977


ఎంబెడెడ్‌ సొల్యూషన్స్‌

సంస్థ: ల్యాబ్‌చైల్డ్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 28
అర్హతలు: సీ ప్రోగ్రామింగ్‌, ఎంఎబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌   నైపుణ్యాలు
* internshala.com/i/9f3936 


టీచింగ్‌

సంస్థ: టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ సోషల్‌ ఛేంజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 28
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, టీచింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/523f6f 


మార్కెటింగ్‌

సంస్థ: ఆగ్వా ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం
* internshala.com/i/76ed8e 


ఆర్కిటెక్చర్‌

సంస్థ: శిల్పశాస్త్రం
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 23
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ రెవిట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/1207de 


విజయవాడలో

రిసెర్చ్‌

సంస్థ: పెట్రికర్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రై.లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 25
అర్హతలు: రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/c143b7


జావా ట్రెయినర్‌

సంస్థ: సిప్‌నటెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 26
అర్హతలు: జావా నైపుణ్యం
* internshala.com/i/f9ede7 


విశాఖపట్నంలో

ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌
సంస్థ: బ్రాండ్‌ ఎడ్యుకేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 26
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు
*internshala.com/i/ae7683


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని