తాజా ఇంటర్న్‌షిప్‌లు

హోస్ట్‌ క్లస్టర్‌ సంస్థలో

Published : 07 Mar 2024 00:19 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

హోస్ట్‌ క్లస్టర్‌ సంస్థలో

1. రిక్రూట్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/76c5e3

2. డిజిటల్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/dc17ee

3. బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/0d8b4a

4. సైట్‌ ఇంజినీరింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: సైట్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/61e4c9 

5. అడ్మినిస్ట్రేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: అడ్మినిస్ట్రేషన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/71a233 

6. సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

  • internshala.com/i/616553 

7. క్వాలిటీ అనలిస్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,500
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: క్వాలిటీ అనలిస్ట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/8ebb6b

ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ట్రేడ్‌శాల
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఎకనామిక్స్‌, ఇన్వెస్టింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/d686d6

టెక్నికల్‌ కంటెంట్‌ రైటర్‌ (జన్‌ఏఐ)

సంస్థ: ఎలిమెంటల్స్‌.ఏఐ
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: కంప్యూటర్‌ విజన్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b9bd95 

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: లోకల్‌ స్ట్రీట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం

  • internshala.com/i/b7f378

ఎకడమిక్‌ మెంటర్‌ (సైకాలజీ)

సంస్థ: హైక్‌వైజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ వర్క్‌స్పేస్‌, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌, టీచింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/ab6162

మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: బుద్ధా ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: 3డీస్‌ మ్యాక్స్‌, ఆటోక్యాడ్‌, క్యాడ్‌

  • internshala.com/i/ff5ba2 

ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: యోలీడే
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, జిరా, ప్రొడక్ట్‌ లైఫ్‌స్టైల్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/cbb613 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని